If ongoing buzz in media and film Industry is to be believed, the cinematographer Ravi Varman of upcoming film ‘Sye Raa Narasimha Reddy’ has been walked out from the project and the makers have brought top cameraman Rathnavelu on the board to handle the cinematography.
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 151వ సినిమా ప్రకటన ఆయన పుట్టినరోజు సందర్భంగా అట్టహాసంగా జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సై రా నరసింహా రెడ్డి' అనే టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు ఈ సినిమాకు పని చేస్తున్న ముఖ్య నటులు, టెక్నీషియన్స్ వివరాలు కూడా ప్రకటించారు. సైరా' అక్టోబర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.