A Message From Virat Kohli For Prime Minister Narendra Modi AND Sports Minister, Rajyavardhan Singh Rathore on Wednesday launched the revamped ‘Khelo India’ initiative, which earlier focused on infrastructure development but will now look to ensure all-round growth
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరించిన 'ఖేలో ఇండియా' కార్యక్రమంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోర్‌లకు సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పంపించాడు.