SS Rajamouli on Wednesday met Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu at the state Secretariat in Amaravati.They both held discussions on the building designs of Assembly, Secretariat and High Court.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్ల ఖరారు విషయమై లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సినీ దర్శకుడు రాజమౌళి మాట్లాడనున్నారు. అక్టోబర్ 12వ, తేదిలోపుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో రాజమౌళి మాట్లాడే అవకాశం ఉంది.