Tollywood hero Sunil enjoyed in Biggboss house in 61th episode. He came to promote his Ungarala Rambabu movie which released on September 15th.Deeksha upset over Hariteja, Archana behaviour towards her.
తెలుగు బిగ్'బాస్ హౌస్‌లో సెలబ్రీటీలే కాదు.. సినీ ప్రముఖులు కూడా టెలివిజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో వైవిధ్యాన్ని చూపుతున్నారు. శుక్రవారం 61వ ఎపిసోడ్‌లో సినీ హీరో సునీల్ సందడి చేశారు. తన చిత్రం ఉంగరాల రాంబాబు చిత్రం విడుదల సందర్భంగా గురువారం నాటి ఎపిసోడ్‌లోనే సునీల్ ఇంటిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.