Andhra Pradesh IT Minister Nara Lokesh Speech At IIA International Innovation Fair 2017.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. ఆయన ఆదివారం విశాఖలో మాట్లాడారు. ప్రసంగంలో ఆయన చేసిన పొరపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.