Bigg Boss Telugu : Another Reality Show Against Bigg Boss

Filmibeat Telugu 2017-09-09

Views 1

Bigg boss is the top telugu reality show..Jr. NTR hosting this show..Now a tv channel planning to launch new reality show for the compitition of bigg boss show.
జూ. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పుడు ఈ షో కి ధీటుగా ఓ ప్రముఖ ఛానల్ ఓ భారీ షో ను లాంచ్ చేస్తున్నట్లు సమాచారం..బాగా ఆలోచించి ఓ భారీ బడ్జెట్ డాన్స్ షో ను తీసుకోస్తున్నారు.దీని కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ కూడా వేస్తున్నారట.

Share This Video


Download

  
Report form