With Baahubali, Prabhas has become a superhero to kids in India that even Tamil actor Vikram Prabhu’s son Virat is not an exception. For Virat’s upcoming birthday, Prabhas has sent a Baahubali replica sword with his name written on it.
బాహుబలి ఎంత సక్సెస్ సాధించిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ సినిమాని కొత్త మలుపు తిప్పిన మూవీ అది. ఆ సినిమా ప్రభాస్‌ని నేషనల్ స్టార్‌ని చేసింది. ఆ సినిమాలోని మరో ప్రత్యేకత ప్రభాస్ ధరించిన ఖడ్గం.