Vangaveeti Radhakrishna made firing comments on Gautam Reddy for the allegations on Ranga. He seriously warned him on Monday in Vijayawada.
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన గౌతం రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు గానీ వంగవీటి రాధా, రంగాల జోలికి రావద్దని హెచ్చరించారు.