BJP-TDP Alliance : బిజెపితో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్న వైసిపి

Oneindia Telugu 2017-08-31

Views 15

The Nandyal bypoll in Andhra Pradesh was not just a matter of prestige, but also about political survival as the electoral battle was considered as a precursor to the 2019 general elections. Having won it with a huge margin, the Telugu Desam Party (TDP) is now in the driver’s seat.
బిజెపి - టిడిపి కాపురం కూలిపోవాలని కొందరు చూస్తున్నారని, అది సాధ్యం కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు, బిజెపి, టిడిపి పార్టీల మధ్య విడాకులుండవని సోమిరెడ్డి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందన్నారు. ఆయన మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టిడిపితో కాపురం కూలిపోతే బిజెపితో జత కట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నంద్యాల ఎన్నికల సమయంలో వైసిపి నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS