Andhra Pradesh cabinet on Monday approved the decision to abolish the legislative council. Here YSRCP MLAs Reaction on AP Council Cancellation
సోమవారం నిర్వహించిన క్యాబినేట్ సమావేశం లో శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం పై ysrcp నాయకులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి , ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ , చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు
#abolishLegislativeCouncil
#YCPMLARoja
#SelectCommitteeBills
#APCabinet
#apassembly
#apCouncil
#ysrcp
#AbolishofAPCouncil
#Resolution
#ysrcpmlas
#CouncilCancellation