Major Road Mishap At Kurnool విద్యార్థులపైకి దూసుకెళ్లిన టిప్పర్ ఒకరి మృతి

Oneindia Telugu 2017-08-30

Views 3

At least one girl was lost life and seven of her classmates were critically injured when a lorry driver lost control and ploughed into a group of students walking along the roadside in Orvakal area of Kurnool district in Andhra Pradesh.
ఆంధ్ర ప్రదేశ్ 'కర్నూలు'లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకళ్ళు లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కగా నడుస్తున్న విద్యార్థులపైకి టిప్పర్ లారీ దూసుకెల్లిపోయింది. అందులో శాంతి అనే విద్యార్దిని అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన 7 గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. ఐతే లారీ డ్రైవర్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గా గుర్తించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS