Nandyal ByElections : Reasons Behind YSRCP Defeat

Oneindia Telugu 2017-08-29

Views 4

why ysrcp defeated in Nandyal bypoll. The Ysrcp leaders will analysis of Nandyal bypoll result.after Nandyal poll result ys jagan reviewed on this result.
2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలు సెమీ ఫైనల్‌గా భావించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది. ఊహించిన దాని కంటే ఎక్కువ మెజారిటీతో టిడిపి విజయం సాధించడం వైసీపీకి మింగుడుపడడం లేదు. నంద్యాలలో 13 రోజుల పాటు వైసీపీ చీఫ్ జగన్ ప్రచారం నిర్వహించినా కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS