possible nominations for this week's elimination in Bigg Boss.
నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ధనరాజ్ కత్తి కార్తీక ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఐతే కత్తి కార్తీక ఎలిమినేట్ అని చెప్పగానే అటు ఇంటి సభ్యులతో పాటు, ఇటు ప్రేక్షకులు షాకయ్యారు.