Michael Clarke thinks highly of the the Indian captain కోహ్లీని ఇష్టపడని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉండరు

Oneindia Telugu 2017-08-18

Views 0

The Australian media and some of the current players may not waste any opportunity to criticize Virat Kohli, but Michael Clarke thinks highly of the the Indian captain.

తాజాగా ఆసీస్‌ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోహ్లీ ని పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీకి అభిమానులు లేరన్న వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. కోహ్లీకి ఆస్ట్రేలియాలో కూడా పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అతనిలో ఆసీస్‌ స్ఫూర్తి ఉంది' అని ఆస్ట్రేలియాలో టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో క్లార్క్ చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS