Producer Suresh Babu is doing a film with his son Rana Daggubati. After some many years of Rana entry into film industry, Suresh Production Picturised Nene Raju Nene Mantri. This film is releasing on August 11th. In this occassion, Suresh Babu met with media. Suresh Babu told his wife that if Nene Raju Nene Mantri fails.. I will not produce films
తెలుగు చిత్ర పరిశ్రమలో సురేష్ ప్రొడక్షన్ అతిపెద్ద నిర్మాణ సంస్థ. ఈ సినిమా బ్యానర్ నుంచి పలువురు హీరోలు, దర్శకులు, ఆర్టిస్టులు ఎందరో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇలాంటి ఘనత ఉన్న ప్రొడక్షన్ సంస్థ అధిపతి, నిర్మాత సురేష్ బాబు తన కుమారుడు రానా దగ్గుబాటిని సొంత బ్యానర్లో పరిచయం చేయకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది