Bigg Boss Telugu : Rana Daggubati grand entry For Nene Raju Nene Mantri promotions

Filmibeat Telugu 2017-08-07

Views 256

Rana daggubati came to bigg boss reality show because of nene raju nene mantri movie pramotion. at the entry of rana house mates get shocked to see him.

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో.. మూడోవారం ఎలాంటి గొడవలు లేకుండానే ప్రశాంతంగా గడిపించిపోయింది. బిగ్ బాస్ లో ఇప్పటివరకు గెస్ట్ లు రావడం కానీ..మూవీ ప్రమోషన్స్ కానీ జరగలేదు.మొట్టమొదటిగా బిగ్‌బాస్ ప్రారంభమై మూడో వారం తర్వాత ఈ వేదిక ద్వారా తొలిసారి ఓ సినిమా ప్రమోషన్ చేసుకోవడం విశేషం..అది కుడా రానా దగ్గుబాటి నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్‌ను బిగ్‌బాస్‌లో నిర్వహించడం వల్ల బిగ్ బాస్ షో మరింత ఉత్సాహం గా మారింది.

Share This Video


Download

  
Report form