India Vs Sri Lanka : Ravindra Jadeja Suspended for 3rd Test

Oneindia Telugu 2017-08-07

Views 3

International Cricket Council (ICC) on Sunday (August 6) suspended Ravindra Jadeja for the upcoming Pallekele Test for breach of the ICC Code of Conduct during Colombo Test against India.

శ్రీలంక తో జరిగిన రెండో టెస్టులో అధ్బుతమైన ఆట తో మాన్ అఫ్ ద మ్యాచ్ ని సొంతం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడో టెస్టుకు దూరమయ్యాడు. కొలంబోలో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఓపెనర్ దిముత్ కరుణరత్నే పట్ల జడేజా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. దీంతో ఐసీసీ జడేజాపై సస్పెన్షన్ వేటు వేసింది.

Share This Video


Download

  
Report form