If your ex moved on before you did, you might feel as if they won or wonder why you didn't find someone else first. However, how quickly you get into a relationship isn't a measure of how desirable you are. Look around at the people you know
ఎవరైనా మీ జీవితంలోంచి వెళ్ళిపోతే, ఆ నిజాన్ని ఒప్పుకుని వారి జీవితంలోకి తొంగిచూడకండి. వారి ప్రస్తుత బంధాలు మీకు సంబంధించినవి కాదు. బ్లాక్ మెయిల్ చెయ్యడం వాళ్ళను చిత్ర హింసలకు గురిచెయ్యటం కరెక్ట్ కాదు. మనం ఏదయినా కోల్పోయాం అంటే దానికన్నా బెటర్ మనకు దొరుకుతుందని అర్ధం