Bigg Boss Telugu : 16th Day Episode Seen Like Midnight Masala

Filmibeat Telugu 2017-08-02

Views 53

Biggboss reality show 16th days episode becomes very boring affair. Content of this show seen like midnight masala. Its seems like pure adult comedy affair. Even in this kind of environment Shiva Balaji, Hariteja attracted viewers by their acting skills.
తెలుగు రియాలిటీ షో అనగానే టక్కున గుర్తోచ్చె షో .. బిగ్ బాస్..దీనిలో ఇప్పుడు వినోదం కరువతుందనే చెప్పాలి.ఎందుకంటే 16వ రోజు ఎపిసోడ్ అలా ఉంది మరి. ఇంటిల్లిపాది కూర్చొని చూసే కార్యక్రమం అని మరిచారో ఏమో.. అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా వీక్షకులకు రోత పుట్టించేస్తున్నారు .లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో ప్రిన్స్ అర్చనల గోల నడిచింది.అదసల ఏంటో తెలిదు. కొన్ని ఎపిసోడ్లను ఆహ్లాదకరంగా చూపిస్తూ.. వెంటనే వెగటు పట్టించే విధానాన్ని చూస్తే బిగ్‌బాస్ కార్యక్రమం విపరీతమైన ఒత్తిడికి లోనైనా సెన్సెక్స్ గ్రాఫ్‌లా అనిపిస్తుంది.

Share This Video


Download

  
Report form