Tollywood star Naga Chaitanya's upcoming film is Yuddham Sharanam. The teaser of the film promises an engaging thriller Yuddham Sharanam's teaser is creating a huge interest.
టాలీవుడ్ నటుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యుద్ధం శరణం’. ఇటీవల ‘రారండోయ్.. వేడుక చూద్దాం’అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో హిట్ కొట్టిన చైతు ‘యుద్ధం శరణం’అంటూ యాక్షన్ జోనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది