Naga Chaitanya's 'Yuddham Sharanam' Release Date Confirmed

Filmibeat Telugu 2017-07-27

Views 1

Naga Chaitanya who’s turned heads with an offbeat title to his upcoming flick is all ready to get the film going on its buzz and the unit is now planning to release the teaser on the 31st of July.


`యుద్ధం శ‌ర‌ణం` టీజ‌ర్‌ను జూలై 31న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని నాగ‌చైత‌న్య ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశాడు. ఈ సినిమా టీజర్ రెగ్యులర్ టీజర్లలా కాకుండా కాస్త కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 31న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన చైతన్య, మీ అందరికీ టీజర్ చూపించటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంటూ ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form