India Vs Sri Lanka: Team India Practising Video for Second Test

Oneindia Telugu 2017-08-02

Views 1

Team India have hit the nets to prepare for the upcoming second Test match against Sri Lanka, starting Thursday (August 3) here. India skipper Virat Kohli started sweating it out in the nets on Tuesday after chilling out on Sunday and Monday after registering a convincing win in the first Test


మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 3 (గురువారం)న రెండో టెస్టు ప్రారంభం కానుంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరిస్‌లో 1-0తో ముందంజలో ఉంది. రెండో టెస్టు కోసం కోహ్లీసేన సోమవారం కొలంబో చేరుకుంది. మంగళవారం ఉదయమే ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని రవిశాస్త్రి నేతృత్వంలో కోహ్లీసేన సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.

Share This Video


Download

  
Report form