Moeen Ali became the first bowler in The Oval's 100 Test-history to take a hat-trick as England wrapped up a crushing 239-run win in the third Test against South Africa on Monday (July 31).
వంద టెస్టుల ఓవల్ గ్రౌండ్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా... 79 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ సాధించిన తొలి ఇంగ్లాండ్ స్పిన్నర్‌గా అలీ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 175 పరుగులకే ఆలౌటైంది.