Bigg Boss had given task to members that to eat bitter laddoos
రియాలిటీ షోను ఆసక్తికరంగా నడిపిసున్నందుకు గానూ ఇంటి సభ్యులకు ఎన్టీఆర్ చేదు లడ్డూలు తినిపించే ఎపిసోడ్ శనివారం ఆసక్తికరంగా సాగింది. సినీ నటి జ్యోతికి యాంకర్ కత్తి కార్తీక, ఇతర సహ సభ్యులు చేదు లడ్డూలు నోట్లో కుక్కడం, ఆమె వాంతులు చేసుకోవడం శనివారం ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి.