Brahmins fired on Telugu Bigg Boss show. They have alleged that big boss show organizers misusing Homagunda and damaged Hindus' sentiments.
హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, పరమ పవిత్రమైన హోమగుండాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మార్చారని, వెంటనే అలాంటి పనులు ఆపేయాలని, హైందవ జాతికి క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి డిమాండ్ చేసింది.