Hard-hitting West Indies opener Chris Gayle, who made a return to the Windies squad, showcased his dancing skills, and started #ChrisGayleDanceChallenge for fans. Gayle, known for power-hitting and flamboyant lifestyle, shared a video post on Instagram on Saturday.
ఇటీవలే వెస్టిండిస్ టీ20 జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన రయీస్ సినిమాలోని లైలా మై లైలా పాటకు గేల్ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు.