Ravi Shastri and Anil Kumble's Coaching Style Differences | Oneindia Telugu

Oneindia Telugu 2017-06-29

Views 1

With former Indian cricketer Ravi Shastri expressing his intention to apply for the post of India's head coach, much is being said about him being touted as the favourite from the lot. While some have gone further to question whether Shastri's rejection for the position last year was justified, Indian fielding coach R Sridhar came forth to spell out the differences in the style of coaching between Anil Kumble and his predecessor.



కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామాతో ఏర్పడిన ఖాళీని కొత్త కోచ్‌తో పూరించాలని బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. అంతేకాదు జులై 9 వరకు కూడా గడువుని పెంచింది. ఈ నేపథ్యంలో కోచ్ ప‌ద‌వికి తాను ద‌ర‌ఖాస్తు చేసుకుంటానని టీమిండియా మాజీ డైరెక్ట‌ర్ ర‌విశాస్త్రి చెప్ప‌డంతో కోచ్ పదవి తననే వరిస్తుందని క్రికెట్ అభిమానులు అందరూ భావిస్తున్నారు

Share This Video


Download

  
Report form