Actress Kajal Aggarwal, who made her acting debut with Kyun! Ho Gaya Na... in 2004, is currently shooting for her 50thmovie Nene Raju Nene Mantri.
Kajal Aggarwal, one of the most sought after actresses in Tollywood, is celebrating her 32nd birthday on June 19. The actress said her 50th film is very special to her for many reasons. "I play the role of Radha in my upcoming film titled Nene Raju nene mantri and this is indeed a very special film for several reasons," she told in statement released to the media.
కాజల్ హాఫ్ సెంచరీతో తన జన్మదిన వేడుకలు..
జూన్ 19న పుట్టిన రోజు జరుపుకొంటున్న కాజల్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి పదేళ్లు దాటింది. ఈ పదేళ్ల కాలంలో కాజల్ 50 చిత్రాల్లో నటించింది. రానా సరసన నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రం కాజల్‌కు 50వ సినిమా. ఈ సందర్భంగా కాజల్ తన సినీ ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకొన్నది.