MORGAN! Chance goes down? Short and angling down leg, from around the wicket. Morgan is hurried with that one as he looks to pull it away. The ball goes off the gloves and rolls past Sarfraz who dives to his right but couldn't do anything about it.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 38 ఓవర్లకు గాను 162 పరుగులు చేసింది.హాసన్ అలీ బౌలింగ్‌లో సర్ఫరాజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైన ఇయాన్ మోర్గాన్ 33 పరుగులు సాధించాడు. దీంతో అతను తన వన్డే కెరీర్‌లో ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు