Instamart–Zepto–Blinkit: 10-Min Delivery వెనుక అసలు స్టోరీ ఇదే

Creator Connect 2026-01-24

Views 1

Swiggy Instamart, Zepto, Blinkit, Zomato వంటి యాప్స్ 10–15 నిమిషాల్లో డెలివరీ ఎలా ఇస్తాయి? ట్రాఫిక్, సిగ్నల్స్ అన్నీ దాటుకుని డెలివరీ బాయ్ ఇంటి ముందు ఎలా కనిపిస్తారు? కౌంట్‌డౌన్ టైమర్ లేకపోయినా, డెలివరీ బాయ్స్ ఎందుకు వేగంగా వెళ్తారు? government restrictions తర్వాత కూడా 10-minute system ఎందుకు మారలేదు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS