Telugu Film Chamber Election Result 2025 : Dil Raju Vs C Kalyan గెలుపు వారిదేనా...?

Filmibeat Telugu 2025-12-28

Views 17

Telugu Film Chamber Election Result 2025 : Dil Raju Vs C Kalyan గెలుపు వారిదేనా...?

The Telugu Film Chamber Elections 2025 have become a hot topic in Tollywood, with an intense contest between Dil Raju and C. Kalyan. As voting concludes, all eyes are on the final results to see who will take the lead in the Film Chamber. Stay tuned for live updates, press meet reactions, and the latest developments from the Film Chamber elections.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దిల్ రాజు గ్రూప్‌‌పై సీ కల్యాణ్ ప్యానెల్ సభ్యులు విరుచుకుపడ్డారు. దాంతో ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి. డిసెంబర్ 28వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు వర్గాలు తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఒకవర్గం వేసే ఎత్తుకు మరో వర్గం పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటూ మాటల యుద్దానికి తెర తీశారు.

#TeluguFilmChamberElectionResult
#Tollywood
#DilRaju
#CKalyan
#FilmChamber
#TollywoodNews

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS