Andhra King Taluka Movie Public Talk | Fan Gets Emotional | Ram Pothineni | Filmibeat Telugu

Filmibeat Telugu 2025-11-27

Views 3

Andhra King Taluka Movie Public Talk | Fan Gets Emotional

Ram Pothineni Andhra King Taluka Movie Got released on November 27. Andhra King Taluka Getting Positive response among audience and getting blockbuster reviews from the morning show itself. Ram Pothineni fans association gathered a huge number to the theatre and spread positive word of mouth to the movie.

This movie is for every hero fan and each and every fan will relate and connect to Andhra King Taluka Movie .

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహించారు.

#AndhraKingTaluka
#AndhraKingTalukaReview
#AndhraKingTalukaPublicTalk
#Rampothineni
#Upendra
#RAPO

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS