Asia Cup 2025 Player of the Tournament అభిషేక్ శర్మ సక్సెస్ సీక్రెట్ IND vs PAK Final | Oneindia

Oneindia Telugu 2025-09-29

Views 117

Asia Cup 2025 Player of the series– Abhishek Sharma Success Story. Once a boy who played with fear… now a man who makes opponents fear him.
Abhishek Sharma’s stunning performance in Asia Cup 2025 has made him a rising star in world cricket. From his fearless batting to consistent contributions, he was rightly crowned Player of the Series in this thrilling tournament.

ప్రస్తుతం ఆసియా కప్‌లో భారత యువ కెరటం అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. నిలకడ, సహనం, నిర్భయమైన హిట్టింగ్ తో కూడిన క్రమశిక్షణే అభిషేక్ అద్భుతమైన ఎదుగుదలకు కారణం. అభిషేక్ గురువు యువరాజ్ సింగ్ అందించిన కఠినమైన తెల్లవారుజామున 4 గంటల దినచర్య, అలాగే బ్రయాన్ లారా ఇచ్చిన గోల్ఫ్ పాఠాలు ఈ లెఫ్టార్మ్ బ్యాటర్‌ను సిక్సర్ల మెషీన్‌గా మార్చాయి. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లలో 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 309 పరుగులు చేసి భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ శక్తిగా అభిషేక్ శర్మ ఎదిగాడు.


#AbhishekSharma #AsiaCup2025 #INDvsPAK #CricketHighlights #PlayerOfTheSeries #MVP #IndianCricket #AbhishekSharmaBatting

Also Read

ఆసియాకప్ తీసుకెళ్లిపోయిన ఏసీసీ ఛీఫ్..! బీసీసీఐ కీలక నిర్ణయం..! :: https://telugu.oneindia.com/sports/bcci-to-move-icc-against-acc-chief-mohsin-naqvi-over-asia-cup-trophy-row-453837.html?ref=DMDesc

పిల్లాడయ్యా.. ప్రెజర్ పెట్టి సంపేత్తారా ఏందీ? :: https://telugu.oneindia.com/sports/all-eyes-on-suryakumar-yadav-r-ashwins-support-leading-up-to-asia-cup-final-vs-pakistan-453703.html?ref=DMDesc

Asia Cup 2025 Final: ఆసియాకప్ పాకిస్తాన్ దే- ప్రముఖ అస్ట్రాలజర్ షాకింగ్ జోస్యం..! :: https://telugu.oneindia.com/sports/asia-cup-2025-final-astrologer-greenstone-lobo-s-big-prediction-on-india-pakistan-match-453671.html?ref=DMDesc



~HT.286~PR.38~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS