Revanth Cautions Ministers, Party MLAs on Performance Reports
సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ రోజు న్యూ ప్లాన్ సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రొగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయన్నారు. తన ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించానని.. అందరికీ ప్రొగ్రెస్ రిపోర్టు ఇస్తానని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.
#cmrevanthreddy
#cmotelanna
#telanganacm
#telanganacongress
#tpcc
Also Read
నేను మారాను, మీరూ మారండి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ :: https://telugu.oneindia.com/news/telangana/i-have-changed-you-too-should-change-cm-revanths-direction-to-ministers-and-mlas-418753.html?ref=DMDesc
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్: నార్త్ సిటీకి మెట్రో పొడిగింపు, ఎక్కడివరకంటే? :: https://telugu.oneindia.com/news/telangana/good-news-for-hyderabadis-metro-extension-to-north-city-418749.html?ref=DMDesc
13 నుంచి మూడు దేశాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ టీమ్ :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanths-team-to-visit-three-countries-from-december-13th-418727.html?ref=DMDesc
~PR.358~CA.240~ED.232~HT.286~