అనినీటి సంపాదన - అనతి కాలంలోలే అక్రమార్జన - వాటి విలువ రూ.100 కోట్లు

ETVBHARAT 2024-12-12

Views 1

AEE Nikesh Kumar Into 4 Days Custody : నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నిఖేష్‌కుమార్ అక్రమ దందా వ్యవహారం తవ్వేకొద్ది బయటకొస్తుంది. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రూ.2 లక్షలకుపైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేశ్ కుమార్‌తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆయన ఉద్యోగంలో చేరి పదేళ్లవుతోంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు 2లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS