సీపీ ఎదుట విచారణకు హాజరైన మంచు బ్రదర్స్

ETVBHARAT 2024-12-12

Views 2

Manchu Mohan Babu Family Issue : కుటుంబ వివాదం, ఘర్షణల నేపథ్యంలో మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్‌, మంచు విష్ణు రాచకొండ పోలీస్‌ కమిషనర్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ సుధీర్‌బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జల్‌పల్లిలోని నివాసం దగ్గర జనం గుమిగూడొద్దని మరోసారి గొడవలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. మరోవైపు జర్నలిస్టుపై దాడి విషయంలో మోహన్‌బాబుపై కూడా పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS