ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు | Telangana Government serious | Oneindia Telugu

Oneindia Telugu 2024-12-06

Views 2.2K

బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో లు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు.
#benefitshows
#telanganagovernment
#komatireddyvenkatreddy
#tollywood
#nobenefitshows
#Pushpa2
#GameChanger
#og
#hariharaveeramallu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS