మూడేళ్లలో రూ.45 వేల కోట్ల బియ్యం ఎగుమతి: నాదెండ్ల

ETVBHARAT 2024-12-01

Views 3

Minister Nadendla Manohar on Ration Rice Illegal Export: కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్రే జరిగిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాల్టీకి కట్టబెట్టిన తర్వాత, అక్కడి నుంచి పెద్దఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని వివరించారు. గత మూడేళ్లలో 45 వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని మంత్రి స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS