Supriya Yarlagadda : శ్రీలంకలో ఏర్పడింది మా బంధం.. అప్పటి నుంచి జర్నీ అలా | Filmibeat Telugu

Filmibeat Telugu 2024-11-30

Views 903

వైవీఎస్ చౌదరీ దర్శకత్వంలో నందమూరి వారి కొత్త వారసుడు ఎన్టీఆర్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ అచ్చ తెలుగు అమ్మాయిని ప‌రిచ‌యం చేస్తాన‌ని వైవీఎస్ చౌద‌రి ఇది వ‌ర‌కే చెప్పారు. ఆమె పేరు వీణా రావు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు వీణారావుని ఎంచుకొన్న‌ట్టు ప్ర‌క‌టించారు.


#supriyayarlagadda
#yvschowdary
#anr
#newtalentroars
#ntrmovie
#akkineninageswararao
#productionno1
#akkineninagarjuna

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS