Ap Deputy Cm Pawan kalyan visit the Kakinada port and serious on Local MLA and Officials about their negligence
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ప్రయాణించారు. పడవలో వెళ్లి అక్రమ రేషన్ పట్టుకున్న షిప్ ను పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ స్మగ్లింగ్ జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానిక ఎమ్మెల్యే, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం, హోం కార్యాలయాలకు ఘటనపై లేఖ రాయాలని కార్యదర్శికి సూచించారు.
#Janasena
#PawanKalyan
#DeputyCM
#Kakinadaport
#PDSrice
#PDSRiceSeized
#nadendlamanohar
~PR.358~ED.232~HT.286~