Ram Charan : నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన ఉపాసన | Oneindia Telugu

Oneindia Telugu 2024-11-20

Views 518

It is known that global star Ram Charan is currently in Ayyappamala. Ram Charan attended the 80th National Mushaira Ghazal (Poet Gathering) event held at the dargah as the chief guest on November 18. Upasana responded to the criticism.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం అయ్యప్పమాలలో ఉన్నారనే విషయం తెలిసిందే. దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ (కవి సమ్మేళనం) ఈవెంట్‌కు నవంబర్ 18న ముఖ్యఅతిథిగా రామ్‌చరణ్‌ హాజరయ్యారు. దీనిపై విమర్శలు రావడంతో ఉపాసన స్పందించారు.
#ramcharan

~VR.238~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS