మహారాష్ట్ర మొదటి విడత, ఝార్ఖండ్ చివరి విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6గంటల వరకూ ఓటింగ్ లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు పోలీసులు.
The Election Commission has made all arrangements for the polling of the first phase of Maharashtra and the last phase of Jharkhand elections. It is said that voting can be done from 7 am to 6 pm. The police have made strict arrangements to prevent any untoward incident.
#MaharashtraElectionPolling2024
#MaharashtraAssemblyElection
#VotingDayMaharashtra
#ElectionPollingUpdates
#MaharashtraVoterTurnout2024
#LivePollingNews
#MaharashtraKeyConstituencies
~CR.236~CA.240~ED.234~HT.286~