రుషికొండపై మాజీ సీఎం జగన్ అధికార దుర్వినియోగంపై విచారణ జరిపించాలని శాసనసభా వేదికగా సభ్యులు డిమాండ్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో రుషికొండ భవనాల కోసం చేసిన వ్యయంపై సభ్యులు చర్చించారు. అధికార దుర్వినియోగానికి జగన్‌ను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని BJP శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు