ఫ్రిజ్​లో కుళ్లిన మటన్, డ్రైనేజ్​ పక్కనే కిచెన్ - తనిఖీ చేస్తూ షాకైన మేయర్

ETVBHARAT 2024-11-13

Views 1

HYD Mayaor Vijayalakshmi Inspected Hotels : హైదరాబాద్​లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్డీకాపూల్​లోని మొఘల్ రెస్టారెంట్​లో అధికారులతో కలిసి మేయర్ తనిఖీలు చేపట్టారు. హోటల్​లోని కిచెన్​ను పరిశీలించిన మేయర్ అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, జిడ్డుకారుతున్న వంట సామాగ్రి, చాలా రోజులుగా ఫ్రిజ్​లో నిల్వ ఉండి కుళ్లిపోయిన చికెన్, మటన్ చూసి హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS