వైసీపీ సోషల్ మీడియాకు అనిత మాస్ వార్నింగ్

ETVBHARAT 2024-11-07

Views 3

Minister Anitha Warning to YSRCP Social Media Activists : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యల కోసం ఓ చట్టం తేవాలని భావిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై పోస్టులు పెడితే వాళ్ల భరతం పడతామని హెచ్చరించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల పై దారుణమైన పోస్టులు పెట్టారు. జగన్ తన సొంత తల్లి, చెల్లిపై పోస్టులు పెట్టిన రవీంద్ర రెడ్డిని వెనకేసుకు వచ్చారని ధ్వజమెత్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS