YS Viveka హ* కేసులో హై కోర్టు కీలక వ్యాఖ్యలు | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-30

Views 711

Telangana High Court commnets upon YS Vivekanandha Reddy Case trail starts
వైఎస్ వివేకా కేసులో తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తిజస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ట్రయల్‌ త్వరలో ప్రారంభమయ్యే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.
#ysvivekanandhareddy#ysviveka
#yssunitha
#ysrcp#vivekacase
#ysjagan#ysr
#pulivendula

~ED.232~PR.358~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS