YS Jagan: కార్యకర్తల తీరుపై జగన్ సీరియస్.. షాకైన నేతలు | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-24

Views 7.1K

ys jagan serious upon party cadre in gurla village leaders are shocked with jagan behavior
విజయనగరం జిల్లా గుర్లలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యకర్తలంతా సీఎం సీఎం అని అరవగా.. జగన్ సీరియస్ అయ్యారు. మీడియా సమావేశాన్ని ఆపి వెళ్లబోయారు. ఇంతలో నేతలు బ్రతిమాలి మాట్లాడించారు

#ysjagan
#ysrcp
#YCP
#vijaysaireddy

~PR.358~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS