jadcharla congress mla anirudh reddy fire on ttd eo for not allocating darshan in tirumala
తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో ఆక్సెప్ట్ చేయడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లు అనుమతించాలని కోరారు. లేని పక్షంలో తాము కూడా యాదాద్రి, భద్రాద్రిలో ఏపీ ప్రజాపతినిధుల లేఖలు చెల్లకుండా చేస్తామని హెచ్చరించారు
#ttd
#tirumala
#breakletters
#vipbreak
#congressmla
#chandrababu
#tirupatiletters
#telanganamla