Jani Master నేను ఏదైనా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుంటారు | Filmibeat Telugu

Filmibeat Telugu 2024-10-18

Views 3.3K

Women Choreographer Anee Master sensational comments upon jani master case
జానీ మాస్టర్ కేసుపై మహిళా కొరియోగ్రాఫర్​ అనీ మాస్టర్​ స్పందించారు. బాధితురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైందన్న విషయం తనకు తెలియదన్నారు. కానీ ఈ విషయం గురించి తెలిశాక చాలా బాధపడ్డానని చెప్పారు. బాధితురాలికి తన సపోర్టు ఉంటుందని అన్నారు
#janimaster
#sexualassault
#pocsocase
#janimasterarrest
#janimasterbail
#janimastercase


~PR.358~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS