Minister Konda Surekha's demeanor has become a topic of discussion in the joint Warangal districts. Several MLAs complained to TPCC president Mahesh Kumar Goud.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఆమెపై పలువురు ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు.
#kondasurekha
#congress
#warangal
~VR.238~CA.240~ED.234~HT.286~